గీతాంజలి 3 – గానామృతం

 

మొరళీలోలా మాధవా నా

తరమా నీ గీతమాకళింప

ఆనందాశ్చర్య, శ్రద్దాసక్తుల

నిరంతర శ్రోతనైననూ.

 

నీ గాన దీప్తి జగాన్నంతా కాంతిమయం చేస్తున్నది.

నీ గాన ప్రాణ వాయువు ఆకాశమంతా వ్యాపిస్తున్నది.

నీ గాన ప్రవాహం పర్వతాలను చీలుస్తూ ప్రవహిస్తున్నది.

 

నీతో శృతి కలపమని హృదయమంటున్నది.

కానీ గొంతు పెగలటంలేదు.

మాటలొస్తున్నాయి, పాటగా పరిణమించట్లేదే.

అయోమయాన కన్నీటి మయమవుతున్నా.

 

ప్రభూ ! నీ గానామృతంతో

నా హృదయాన్ని బంధించావు

 

-- --

Inspired By Tagore’s Gitanjali 3.

I know not how thou singest, mymaster!

I ever listen in silent amazement.

The light of thy music illumines the world.

The life breath of thy music runs from sky to sky.

The holy stream of thy music breaks through

all stony obstacles and rushes on.

My heart longs to join in thy song,

but vainly struggles for a voice.

I would speak, but speech breaks not into song, and I cry out baffled.

Ah, thou hast made my heart captive

in the endless meshes of thy music, my master

.

geetaaMjali-3-gaanaamRtaM (Read this in English Script, but Telugu Language)

Related posts:

  1. గీతాంజలి 4 – కారణ ప్రేరణ ప్రభూ!
  2. ప్రజ్వరిల్లజేయి. (గీతాంజలి 27)
  3. గీతాంజలి 2 — అరే, ఒరే అంటున్నానే! హరీ!!
  4. దరికి రా ప్రభూ!
  5. గీతాంజలి 14 — తాళలేని కోర్కె

Related posts brought to you by Yet Another Related Posts Plugin.

No Comments

Post a Comment

Your email is never shared. Required fields are marked *