ఒక శుభ ఘడియలో, పిల్లవాడు బాలుడవుతాడు. ఇహ ఆ పిల్లవాడెప్పటికీ కన్పించడు. ఒక శుభ ఘడియలో, బాలుడు యువకుడవుతాడు ఇహ ఆ బాలుడెప్పటికీ కన్పించడు. ఒక శుభ ఘడియలో, యువకుడు మానవుడవుతాడు, ఇహ ఆ యువకుడెప్పటికీ కన్పించడు. ఒక శుభ ఘడియలో మానవుడు నిత్య జీవితుడవుతాడు, ఇహ ఆ మానవుడు ఎప్పటికీ కన్పించడు. iha-aa-maanavuDeppaTikee-kanpa (Read this in English Script, but Telugu Language) A man becomes matured (Read this on my English Blog)
తెలంగాణా ప్రజల్లోని సమైఖ్య వాదులకు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. వారికి ఒక నాయకుడు కూడా లేకుండా పొయ్యాడు. రాష్ట్రం కలిసి ఉండాలి అనంగనే ఇంకేముంది వీడు వలస వచ్చినోడు అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. పాపం పదహారణాల తెలంగాణా వాడయినా. దానికి తోడు కోస్తా రాయలసీమ ప్రాంత సమైఖ్య వాదులు చేసే వ్యాఖ్యలకు ఎక్కడో కాలుతుంటుంది. ఉదాహరణకు మీ నాయకులు మంచి వారు కాదు – వారి నాయకులేదో పతిత్తులయినట్టు వారేదో ఉత్తముండలను ఎన్నుకుంటున్నట్టు పేద్ద ఫోజులు. …
దేశ భక్తులార దేశ మాత సేవ కోరు వీరులార ధీరులార రండి రండి రండి స్వార్థ పరుల చెర నుండి దుష్ట గ్రహాల నీడ నుండి వేగి వేగి వీడి రండి. dESa-bhaktulaara (Read this in English Script, but Telugu Language)
జ్ఞాపకాల్లో ఈదులాడుతున్నాను, ఆలోచనల రెక్కలతో. కన్నీటితో తడిచిన లోయల్లో, నవ్వుల జల్లుల ప్రవాహ మార్గాల్లో ఆశల చిత్రాల ఆనంద జలాల్లో ఎడతెరపి లేకుండా, అవిశ్రాంతంగా జ్ఞాపకాల్లో ఈదులాడుతున్నాను. ఆలోచనల రెక్కలతో. j~naapakaallO-eedulaaDutun (Read this in English Script, but Telugu Language) Swimming in memories (Read this on my English Blog)
ayipoyiMdi-saMbaDaM-DaakTar (Read this in English Script, but Telugu Language)
విజయవాడలో అయితే వింటానికి బాగోదు అని. ఖమ్మం అయితే పేరుకు తెలంగాణా కానీ సమైఖ్య వాదులు మెండు. khammaMlOnE-eMduku (Read this in English Script, but Telugu Language)
కుటుంబ రాజకీయాలకు మేము వ్యతిరేకం అని పదే పదే చెప్పే లోక్ సత్తా పులివెందుల నుండి నామినేషన్ వేస్తుందా, లేదా? వెతికితే అభ్యర్థులు దొరక్క పోరు. ఎలాగూ ఓడిపోతాం అని నామినేషన్ వెయ్యకపోతే , అదే పని రాష్ట్రం మొత్తం చెయ్యవచ్చు. ఎలాగూ వార్డు కూడా గెలవలేనివారు కదా. ఏకగ్రీవం చేసి ఎన్నికలను తప్పిస్తే ప్రజాధనం కొద్దిగా సేవ్ చేసిన వారు అవుతురు అనుకుంటే, అదే పని రాష్ట్రం మొత్తం చెయ్యవచ్చు, ఈవీయంపై స్పేస్ అన్నా మిగిలిద్ది. …
ఎన్నికల ఫలితాల రోజు జానా రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీని ఓడించటానికి కుట్ర జరిగింది, అది విలేఖర్లే వెలికి తియ్యాలి అని అన్నాడు. చెప్పకనే ఏదో చెప్పాడు. ఏమిటది? ఆ తరువాత విలేఖర్లకెవరికీ ఓపిక లేనట్టుంది. నేను ఇంకెక్కడా ఆ వార్త చదవలేదు. ఇంతకీ ఆ కుట్ర ఏమిటి ? ఏమి అయ్యుండవచ్చు. కొన్ని ప్రశ్నలు తెరాసా ఎందుకు పోటీ చెయ్యలేదు? పోటీ చెయ్యకపోగా ఇప్పుడు అప్పుడు నిరాహార దీక్ష అని బిల్డప్పులు …
All this cotton grand grand son episode is fucking nonsence. nonsense (Read this in English Script, but Telugu Language)
లోక్ సత్తా పని ఇహ అయిపోయిందా 10 శాతం ఉన్న ఓటింగ్ శాతం 5 శాతానికి వచ్చింది. ఒక్క వార్డూ గెలవలేదు. ఈ పరిస్థితిని ఎలా విశ్లేషించాలి ? 1. లోక్ సత్తా ఓట్ బ్యాంక్ అయిన ఎగువ మధ్య తరగతి వారు వారాంతం మూడు రోజులు వచ్చేసరికి పిల్లాపాపలు తీసుకోని తీర్థయాత్రలకు వెళ్లారు అందుకని వారు ఓటు వెయ్యలేదు కనుక లోక్ సత్తాకి 10 శాతం నుండి 5 శాతానికి ఓటింగ్ శాతం తగ్గింది. –> నేను అనుకోవటం – వారు …