From the book Managing Online Forums: Everything You Need to Know to Create and Run Successful Community Discussion Boards The Reply-to-Every-Post Guy This is the user who sets himself up as some sort of opinion judge (and jury). When a thread piques his interest, he’ll reply to each and every post (for the most part), …
తెవికీ కోసం మీ అమూల్యమైన సమయం నుండి వారానికి ఐదు నిమిషాలు దానం చెయ్యండి బాబు. ఆ ఐదు నిమిషాల్లో ఒక్క ఐదు ముక్కలు మీకు తెలిసిన జ్ఞానం ఇక్కడ వ్రాసినా అది చాలా చేస్తుంది. ముందుగా మనం ఎడిట్ రేట్ 5.0 కు పెంచి వికీ ముఖ్య పేజీలో తెలుగు వికీకి ఓ చోటు తీసుకొద్దాం. ఆసక్తిగల వారు ఈ గుంపులో చేరగలరు. వీకీ స్టాట్స్ కోసం ఈ లింక్ చూడండి. tevikee-kOsaM-vaaraaniki-aidu (Read this …
ముందు ఈ వీడియోలు చూడగానే నేను ఓర్దేవుడా అనుకున్నాను. ఆ తర్వాత వెంటనే కొనెయ్యాలి అనిపించింది. కాకుంటే ఇంకా కొంత కాలం ఆగాలి అనుకుంటాను. tarvaati-taraM-aaTalu (Read this in English Script, but Telugu Language) Next age gaming is here ? (Read this on my English Blog)
అందమైన రెక్కలున్నాయి కానీ కాలు కట్టేసుంది. తెల్లని రెక్కలు అల్లల్లాడిస్తూ ఎగిరి పోటానికి చేయని యత్నం లేదు. తెల్లని రెక్కలు దుమ్ముకొట్టుక పొయ్యాయి. కాలికి ఒరుసుకోని గాయాలయ్యాయి, కట్టుగొయ్య చూట్టూ చుట్లు చుట్టుకోని తాడింకా పొట్టి పొట్టిదయ్యింది. ఆరీ ఆరని మలముత్రాల మద్య కాలమలా నాలోనుండి పోసాగింది. అకస్మాత్ గా అమోఘ సంగీతం అణువు అణువులోనూ ఆవేశం నింపుతూ, రక్తమంతా సలసల మరిగిస్తూ తంత్రి తంత్రిలోనూ తపన వెలికి తీస్తూ రెక్కలు, కాళ్లు, తనువంతా ఊగిపొయ్యోట్టు అకస్మాత్ …
నేను క్లింగన్ కాదు (I am not Klingon) బ్లాగరు వేగులు ఆంగ్లములోనే కాకుండా అన్ని భాషల్లో ఏర్పరచటానికి జరిగే ప్రయోగాల గురించి వ్రాశాడు, ఇక్కడ చూడండి. అయితే మనకు తెలుగులో వేగు చిరునామాలు , ఉదాహరణకు చావాకిరణ్@gmail.com లు, తెలుగులో వెబ్ సైట్ పేర్లు వచ్చేరోజు ఇంకా ఎంత దూరంలో ఉందంటారు? నాకయితే ఒకటి రెండు సంవత్సరాల్లో వస్తాయనిపిస్తుంది. అప్పుడు నేను ఏంచక్కగా చావాకిరణ్.కాం రిజిస్టర్ చేసుకుంటాను. ఆంగ్లేతర వేగు చిరునామాల కోసం …
యూ-ట్యూబ్-లో బింగ్ వీడియోల కోసం వెతుకుతుంటే ఈ వీడియో కన్పించింది. అద్బుతంగా ఉంది. ఆ తరువాత ఇంకా కొంచెం శోధించాక ఈ ఆరోహి బ్యాండ్ వాళ్లకు ఆరోహి డాట్ నెట్ అనేది ఉందిని తెలిసింది. తరువాత వీళ్లవే ఇంకొన్ని పాటలు విన్నాను, కాని ఈ పాట మాత్రం అధ్పుతం. aarOhi-jaanE-kyO-jaltaa-raha (Read this in English Script, but Telugu Language) Arohi (Read this on my English Blog)
మొన్న బింగ్ గురించి నేను వ్రాసిన టపా వ్యాఖ్యలు బట్టి బింగ్ కి మిక్స్ డ్ రెస్పాన్స్ అనుకోవచ్చు. – డివైడెడ్ టాక్ ? ఈ రోజు కొన్ని బింగ్ గురించిన వీడియోలు వెతికి ఇక్కడ ఇస్తున్నాను. దీనిలో గుగుల్ మరియు బింగ్ కంపేర్ చెయ్యటం ఉన్నది. ఇది మైక్రోసాఫ్ట్ ప్రకటన. బాగుంది. మరో వీడియో. బాగుంది. చాలా చిన్న వీడియో, కానీ టూ ఫన్నీ. biMg-veeDiyOlu (Read this in English Script, but …
వర్మ బ్లాగు నుండి. సినిమా ట్రైలర్ చూస్తుంటే ప్రిడేటర్ ఏమో అనిపిస్తుంది. వర్మ ప్లీజ్ – చివర్లో బురద సీన్ కూడా కాపీ చెయ్యవద్దు. ఆల్రడీ రాజశేఖర్ దాన్ని ఏదో తెలుగు సినిమాలో కాపీ చేశాడు. నేనయితే సీడీ వచ్చాక చూద్దాం అని డిసైడ్ అయ్యాను, అన్లెస్ టాక్ బాగుంటే తప్ప. agyaat-Trailar-nitin (Read this in English Script, but Telugu Language) AGYAT (Read this on my English Blog)
మైక్రో సాఫ్ట్ కొత్త శోధని http://bing.com ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఓ వ్యాఖ్య ద్వారా చెప్పగలరు. biMg-chEsi-siMg-cheyyaMDa (Read this in English Script, but Telugu Language)