తెల్లతోలుపై మన వ్యామోహానికి కొన్ని ఉదాహరణలు 1. ఫెయిర్ మరియు ప్రేమ అనబడు క్రీము, దాని సోదర – సోదరీమణ క్రీములు యొక్క అమ్మకాలు, ప్రకటనలు. 2. నల్ల చర్మం వారికి వివాహం కుదర్చటంలో ఎదుర్కొనే ఇబ్బందులు. 3. మన సినిమాల్లో, టీవీ సీరియల్లల్లో హీరో హీరోయిన్లు అందరూ తెల్ల తోలు వారే లేదా నల్లని వారయినా మేకప్పులతో తెల్లగా కన్పించే వారే. ఇంకా దారుణమైన విషయం కమెడియన్లు, విలన్లుగా నల్ల వారినే ఎక్కువగా ప్రమోట్ చెయ్యటం. …
ఒక సమాజంలో పూర్తిగా పెద్దను కుదిర్చిన వివాహాలే జరుగుతుంటే, అదే విధంగా మరో సమాజంలో పూర్తిగా ప్రేమ వివాహాలే జరుగుతుంటే పరిణామ క్రమంలో ఆ సమాజాలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ విషయం ఒక డాక్టరేట్ కోసం పరిశోధన చెయ్యదగ్గ విషయం అని నాకన్పిస్తుంది. అనగా ఈ విషయం పై నా జ్ఞానం బొత్తిగా శూన్యం అని అర్థం. ఈ దిగువ వ్రాసిన విషయాలు ఎక్కువగా నా అజ్ఞానాన్ని బయటపెట్టేవే అయి ఉండవచ్చు. అయినను -ఎవరి బ్గాగుకు వారే …
నేను, నా శరీరం, నా మనస్సు, నా ఆత్మ నా సర్వస్వం అవిశ్రాంతంగా ఉన్నాయి. aviSraaMtaM (Read this in English Script, but Telugu Language) restless (Read this on my English Blog)
పత్తి బట్టలు చుట్టుకోని, వెలిగే సూర్యుని క్రింద మెరుస్తూ, పూల పడవలో నిలబడి, సాగే పాయలో పయనిస్తుంటే, మర్రి చెట్టు క్రింద పద్మాసనం వేసుకోని, గోచి గుడ్డ కట్టుకోని, అటు ఒడ్డునొకడు కన్పించాడు. మామిడి చెట్టు క్రింద కాలుమీద కాలు వేసుకోని, పట్టు బట్టలు చుట్టుకోని ఇటు ఒడ్డునొకడు కన్పించాడు. saagE-paayalO-payanistuMTE (Read this in English Script, but Telugu Language) While Traveling in a stream (Read this on my English Blog)
అది 2009, మే 16వ తారీఖు రోడ్డుమీద మలుపు దాటిందాకా టీవీ వ్యాన్లు ఆగి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అప్పుడే లోపల హాల్లోకి వచ్చాడు. అందరూ అలర్టయ్యారు. తొడలకు కట్టు కట్టుకోని బాలయ్య — బావను ఫాలో అవుతూ వచ్చాడు. నడుముకు కట్టో, కట్టులాంటి బెల్టో కట్టుకోని నెమ్మదిగా నడుచుకుంటూ జూనియర్ వచ్చాడు. అందరి మొహాలూ దిగాలుగా నేలకానుకోని ఉన్నాయి. తలుపు వెనకాల్నుండి ఎవరో బయటకు రావాలా వద్దా అన్నట్టు తచ్చట్లాడి, చివరకు లోపలే ఉండి పొయ్యారు. చంద్రబాబు …
April 24, 2009 – 7:18 pm
|
By చావాకిరణ్
|
Posted in హాస్యం
|
Tagged chandra babu naidu, chiranjeevi, comedy, Congress, JP, Jr NTR, politics, raja Shekar reddy, sakshi, TDP, YSR, ఆంధ్రప్రదేశ్, ఎన్నికలు 2009, కాంగ్రేస్, జయప్రకాశ్ నారాయణ, తెలుగు, తెలుగు దేశం పార్టీ, ప్రజా రాజ్యం, లోక్ సత్తా
|
అవును. మీరు సరిగ్గానే చదివారు. తెలుగు కథలు చదవాలంటే ఎన్ని భాషల్లో ప్రావీణ్యం ఉండాలి అనేదే నా ప్రశ్న, తెలుగు కథలు వ్రాయాలంటే కాదు. మన తెలుగు రచయితలపై బాధ్యత ఉందని అక్కడక్కడా పెద్దలు వ్రాస్తే నేను నిజమే అనుకున్నాను. అలా అని ప్రయోగాలు చెయ్యకూడదని నా ఉద్దేశ్యం కాదు. ప్రయోగాలు దండిగా చెయ్యాలి, కాని యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం ఉపయోగించాలి. మన రచయితలు కథలో పూర్తిగా లీనం అయి వ్రాస్తుంటారు. అదే స్థాయిలో ఆనందిస్తుంటారు వారి …
పోజిటివ్ వోటు ఉంది అని అంత నమ్మకం ఉన్న వాళ్లు అదే ఫోకస్ చేసుకోవచ్చు కదా. ఇది ప్రింటింగ్ కోసం కాదు అని ఎప్పుడో ఈనాడు వ్రాసుకున్న పత్రికను ఇప్పుడు అశ్వధ్దామ హతహ్ కుంజరహ్ అన్నట్టు జనాలపైకి వదలటం ఎందుకో? మరీ దిగజారిపోతున్నారు. పత్రికను ముందే తీసుకొని రాటానికి ఇలా చెయ్యటం సాదారణమే. కాటికి కాళ్లు చాపుకున్న పెద్ద వాళ్ల గురించిన వార్తలు ముందే సిద్దం చేసి ఉంచుకోవటం కూడా మాములే, అలా అని వాళ్లా చావాలని మన …
April 21, 2009 – 10:37 pm
|
By చావాకిరణ్
|
Posted in రాజకీయం
|
Tagged Congress, eenadu, jagan, politics, sakshi, TDP, YSR, ఆంధ్రప్రదేశ్, ఎన్నికలు, ఎన్నికలు 2009, కాంగ్రేస్, తెలుగు దేశం పార్టీ
|
telaMgaaNaanu-eDaari-chEstuna (Read this in English Script, but Telugu Language) Deserting Telangana lands — a video (Read this on my English Blog)
అణువు అణువు కలిపి అనంత దూరాలు చేరి ఆకాశానికీ, భూమికి రాజువై వెలగవోయి తెలుగు వాడా! చేతులతో బొమ్మలు చుట్టి మాటలతో కోటల చేరి రాసులుగా రత్నాలు కూర్చి ముందుకు పోవోయి తెలుగోడా! బుద్దిగా లెక్కలన్ని చేసి వేళ్లపై అందరి జాతకాలుంచి వాటముగ సంపద పోగేసి మూందుకెళ్లవోయి తెలుగోడా! అణువు అణువు కలిపి అనంత దూరాలు చేరి ఆకాశానికీ, భూమికి రాజువై వెలగవోయి తెలుగు వాడా! telugODaa-velugutunnODaa (Read this in English Script, but Telugu Language) O! Glorious N Glittering …