1. నేను చిరంజీవి పంకాను కాదు. కనీసం వాళ్ల కుటుంబంలో ఒకరి పంకా కూడా కాదు. నేను మహేష్ బాబు ఫాన్ ని. అతను రాజకీయంగా ఇప్పటికయితె బుద్దిమంతుడు. నంది అవార్డు పార్టీలో ఈ విషయం చూడవచ్చు. 2. చిరంజీవి కులం మా కులం ఒకటి కాదు. ప్రజా రాజ్యం నాకు ఇంతకు మించి కారణాలు చూపలేదు. nEnu-prajaa-raajyaMki-eMdu (Read this in English Script, but Telugu Language) Why I won (Read this on …
1. వంట గ్యాస్ తెలుగు దేశం పరిపాలనలో ఉన్నప్పుడు ఇలా అప్లికేషన్ ఇస్తే అలా గ్యాస్ కనక్షన్ వచ్చేది. కాంగ్రేస్ వచ్చీ రాగానే పరిస్తితి ఎలా మారిందంటే అప్లై చేసి, చూట్టూ తిరిగి, ఆమ్యామ్యా చదివించుకుంటే కానీ కనక్షన్ రాలేదు. దానికి తోడు అవసరం ఉన్నా లేకున్నా స్టౌ కొనాల్సి వచ్చింది. ఈ విషయం గురించి వార పత్రికలు కోడై కూసినా, చెవిలో ఇల్లు కట్టుకొని పోరాడినా ఏ మార్పూ లేదు. ఇతర రాష్ట్రాల్లో పరిస్తితి బాగానే ఉంది. మా …
చుట్టూ ఐదు గోడలతో గట్టి కోట కట్టుకొని వెన్నెల వాన కింద పూల బాణాల్నీ వలపు వలల్నీ ఎదుర్కుంటూ పాలిస్తుంటే పూల మాలలతో మేళతాళాలతో, సింహధ్వారం గుండా నువ్ లోపలికొచ్చి నన్నూ, నా రాజ్యాన్నీ ఇట్టే జయించావ్ nannu-jayiMchaav (Read this in English Script, but Telugu Language) You won both of (Read this on my English Blog)
ఈ వారాంతం మేము టీం మేట్స్ , కుటుంబ సభ్యులతో కలిసి అలంకృత రిసార్ట్స్ వెళ్లాము. ప్రోగ్రాం బాగుంది. ఎంత బాగుందంటే మళ్లా కూకట్ పల్లి రాగానే అబ్బా ఇంత కాలుష్యమా అనుకున్నాము. రిసార్ట్స్ లోని ఒక కలువ. మరిన్ని వివరాను ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ వివరంగా వ్రాశాడు. vaaraaMtaMlO-alaMkRta-risaarTa (Read this in English Script, but Telugu Language) When we@mobile.msft were out on a different machine (Read …
kODi-pilla (Read this in English Script, but Telugu Language) Hen N Its Kid (Read this on my English Blog)
ఆ ఒడ్డు నుండి నువ్ నన్ను, ఈ ఒడ్డు నుండి నే నిన్ను, పరికిస్తూ, పరిశీలిస్తూ, పరిక్షిస్తూ, ఇన్ని వసంతాలూ అట్టే గడిపేశాం. ఎప్పుడో కుదుళ్లు వేరైపొయినా, ఎప్పటికప్పుడు గాయాల కాలవలకు పూడికలు తీస్తూ, గట్లు కడుతూ, ఇన్ని వసంతాలూ రక్తం పారించాం. నీ వైపు పూలు, నా వైపు ముళ్లు నువ్వూ, నా వైపు పూలు, నీ వైపు ముళ్లు నేనూ, లెక్కేస్తూ, ఎకసెకాలాడుతూ, వెక్కిరిస్తూ ఇన్ని వసంతాలూ ఆట్టే గడిపేశాం. నడుమ దేవుని పాదాలపై …
విరబూసిన పూలన్నీ నిద్రోతున్నాయి. సుగంధాలు మోసుకెళ్లాల్సిన గాలి — చిగురుటాకుల మాటున దాచుకుంది. యుద్ద సంధ్యలో నదీ స్నానానికెళ్లిన ఎర్ర ఏనుగు భీకరంగా ఘీంకరించింది. ఒకటీ ఆరా పూలు ఉలిక్కిపడ్డాయి. చిగురుటాకులు గడగడ వణకాయి viraboosina-poolannee-nidrOta (Read this in English Script, but Telugu Language) Bloosoms all are sleeping (Read this on my English Blog)