Category Archives: వ్యాసం

నాగ్ చైత్ లో జోష్ లేదట, ఎందుకట

అని వెతుకుతుంటే ఈ టపా కన్పించింది. తప్పక చదవండి ఇప్పటి వరకు చదవకపోతే. http://kalas3.blogspot.com/2009/09/blog-post_08.html naag-chait-lO-jOsh-lEdaTa-eMda (Read this in Eng­lish Script, but Tel­ugu Language)

విషయం — నీ రచనలు ఎక్కడకు పంపాలనే అనుమానానికి నా సలహాలు

బాబాయి వ్రాయునది. విషయం — నీ రచనలు ఎక్కడకు పంపాలనే అనుమానానికి నా సలహాలు ప్రియమైన అబ్బాయికి, నువ్వు ఒక తెలుగు బ్లాగు మొదలు పెట్టినావని పంపిన వేగు అందినది. చూశాను, చాలా సంతోషం వేసింది. సంవత్సరం నుండి వ్రాస్తూనే ఉన్నా ఇన్నాళ్లు నీ బ్లాగు నా దృష్టికి తీసుకురానందుకు కించిత్ బాధగా ఉంది. అయినా నువ్వు లేశమంత సిగ్గు పడి ఉంటావని భావిస్తాను, నా యందు నీ గౌరవ మర్యాదలు తగ్గలేదని ఆశిస్తాను. ఈ సారి ఏదన్నా కొత్తగా