1. అందరిని గౌరవించవలెను. 2. వ్యాఖ్యలను మోడరేషన్లో పెట్టుకోవాలి. 3. మీకు ఇష్టం లేని వ్యాఖ్యలను అనుమతించవద్దు. 4. వ్యాఖ్యాతకు వేగు పంపడం మర్యాద – అనుమతించకపోతే. 5. మీ దృక్కోణం నుండి టపా చర్చ వెలుపలకి వెళ్లకుండా చూసుకోవాలి, లేకపోతే కంట్రోల్ తప్పి పోతుంది. మీ బ్లాగు ప్రాధమికంగా మీ దృక్కోణం చెప్పే స్థానం. అంతేకాని రాష్ట్ర అసెంబ్లీ కాదు. విభిన్న దృక్కోణం కలవారిని వారి వారి బ్లాగుల్లో చర్చించమని చెప్పండి. 6. మొండిగా ఉండవద్దు, మీరు తప్పై …
కూరిమి గల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ..! తప్పులెన్నువారు తండోపతండంబు లుర్వి జరులకెల్ల నుండుదప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినుర వేమ..! How great poems. There were infinite incidents these two poems guided me in my life at several occations. But it is a bit saddening to think next Gen may …
మూలం http://www.rebeccablood.net/handbook/excerpts/weblog_ethics.html Write each entry as if it could not be changed; add to, but do not rewrite or delete, any entry. Post deliberately. If you invest each entry with intent, you will ensure your personal and professional integrity. “ The network of shared knowledge we are building will never be more than a novelty …
ఓ పూర్ణ పౌర్ణమి రాత్రి నేను ఆకాశం క్రింద నిద్రరాక ఉన్నప్పుడు రాసుకున్న గీతలు —— తెలవారితే శివ దర్శనం. ఇంకా తెలవారదే —- ఆకాశానికి గొడుగును నేను, అనంతానికి ఆవలి వాడను నేను. —- ఆశబోతు బిక్షువెవ్వడో అర్థరాత్రిదాటిందాకా భవతీ బిక్షాం దేహి అని తిరుగుతున్నాడు. —– చంద్రశేఖరునికీ నిద్ర రావటంలేదనుకుంటాను, కబుర్లకోసం చంద్రున్ని పిలిపించుకున్నాడు. —- O-poorNa-paurNami-raatri (Read this in English Script, but Telugu Language) On a full moon …
ఈ రోజూ ఆఫీసులో యన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్లు రక్తదాన శిబిరం నిర్వహించారు. పొద్దున్నే మా కొలీగ్లతో పాటు నాను కూడా పాల్గొన్నాను. తరువాత ఓ మ్యాంగో జ్యాస్, ప్లమ్ కేక్, టైగర్ బిస్కట్ చిన్న ప్యాకెట్ ఇచ్చారు. ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చూరు. ఆఫీస్లో నా రూంలో వేలాడదీశాను చూడండి. raktadaanaM (Read this in English Script, but Telugu Language) Blood Donation Camp (Read this on my English Blog)
నేనెక్కడో రిడిఫ్ లో బ్లాగు మొదలు పెట్టి , అక్కడ నుండి మళ్లా రిడిఫ్ లోనే అసలు పేరుతో వ్రాసి, అక్కడి నుండి బ్లాగర్ కు మారి, అక్కడి నుండి యాహూ 360 లో ప్రయోగాలు చేసి, వర్డ్ ప్రెస్ లో ప్రయోగాలు చేసి, తరువాత ఒరెమూనా అని స్వంత డొమైన్ మారి అక్కడ చాన్నాళ్లు కాపురం చేశాను. ఆ తర్వాత ‘నీ నుండి ఇలాంటి టపా అస్సలు ఆశించలేదు’ వంటి కామెంట్లు రావటంతోనూ, ఏది వ్రాయాలన్నా …
నేను బ్లాగులు వ్రాయటం మొదలెట్టానోచ్ సారీ మళ్లా మొదలెట్టానోచ్. ఎప్పుడయితే బ్లాగులు వ్రాయటం నేను ఎంజాయ్ చెయ్యటం మానేశానో అప్పుడే మానేశాను. కాకుంటే ఆ తరువాత కూడా చాలాసార్లు అరే బ్లాగు ఉంటే ఈ విషయం గురించి వ్రాసే వాణ్ని కదా అని అనుకున్న సందర్బాలు ఉన్నాయి. అప్పటి నుండి మరో అధ్యాయం మొదలు పెడతానని తెలుసు కానీ ఎప్పుడు అనేదే తెలీదు. నా నవల పుస్తకంగా వస్తే అప్పుడు మరో బ్లాగు మొదలు పెడదాం అనుకున్నాను, కానీ …