Category Archives: వంటా వార్పు

హాఫ్ బాయిల్ — కొడిగుడ్డుతో ఒక వేగ వంట — సగం ఉడికిన గుడ్డట్టు.

తిరుపతిలో మెస్ లో తొలిసారిగా చూశా, తరువాత చాలాచోట్ల చూశాననుకోండి. ఇంట్లో ట్రై చేశా, చాలా వీజీ, ఆసక్తి ఉంటే మీరు ట్రై చెయ్యవచ్చు. 1. ముందుగా పెనం పొయ్యిపై పెట్టి వేడి చెయ్యండి. 2. తరువాత గుడ్డు పగలగొట్టి పెనంపై నేరుగా కొద్ది ఎత్తులోనుండి పొయ్యండి. గరిట వాడకండి. కలపవద్దు. కేవలం అలా పొయ్యండి అంతే. (క్రింద ఫొటోలో చూడండి) 3. తరువాత కావాలంటే ఉప్పు కారం కలుపుకోవచ్చు. 4. అవసరమైతే నూనె కలుపుకోవచ్చు. 5.