Category Archives: నేనొక నిరంతర విహారిణి పుస్తకం

పుస్తకావిష్కరణ — నేనొక నిరంతర విహారిణి మరియు ఇతర కవితలు

ఇందు మూలంగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా — నేను గత నాలుగైదు సంవత్సరాల్లో వ్రాసిన కవితలను ఓ పుస్తకంగా విడుదల చేశాను. ఆసక్తి గల పాఠకులు కొని, చదివి మీమీ అభిప్రాయాలు తెలియచేయ విన్నపం. కొనటానికి అమెరికా వాస్తవ్యులు అయితే క్రియేట్ స్పేస్ నందు లేదా అమెజాన్ (మరో లింకు) నందు కొనవచ్చు. భారత దేశ వాస్తవ్యులు అయితే పోతీ నుండి (మరో లింకు) కొనవచ్చు. pustakaavishkaraNa-nEnoka-ni (Read this in Eng­lish Script, but Tel­ugu