Category Archives: రాజకీయం

Separatists’ Assault on Freedom

Source: http://www.myteluguroots.com/heres-what-happened-on-aug-2nd/ Thank you to all those of you that expressed con­cern with regards to my safety. I would like to take this oppor­tu­nity to clar­ify some of the dis­tor­tions that have been put out by sev­eral media houses in the last 24 hours. I have been work­ing on get­ting my book trans­lated for over 3

గోటితో పొయ్యేదానికి గొడ్డలి దాకా

ప్రస్తుత భారత ప్రభుత్వానికి విదేశాల్లో భారత దేశానికి ఉన్న పేరు ప్రతిష్టలు పెంచటంపై ఉన్న శ్రద్ద, ఓటు బ్యాంకు విభజన రాజకీయాలపై ఉన్న శ్రద్ద దేశ సమగ్రతపై బొత్తిగా ఉన్నట్టు లేదు. గోటితోపొయ్యే ప్రతి సమస్యనూ గొడ్డలి దాకా తీసకుకొస్తున్నారు. ఈ సంధర్బంగా నేను చంద్రబాబునాయుడుకు అన్ కండీషనల్ సపోర్ట్ ఇస్తున్నాను. బాబ్లీ ప్రాజెక్ట్ వెంటనే కట్టడం ఆపేసి ఆ స్థలానికి ఎలాగూ తెలుగు వాళ్లు డబ్బులు ఇచ్చే  పోచంపాడు కట్టారు కనుక ఆస్థలాన్ని కూడా ఆంధ్ర ప్రదేశ్లో

ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల ఘనత ఇహ చరిత్రలోకేనా

ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల మంచి ఫలితాలకు కారణాలు 1. చక్కగా చదువు చెప్పగలిగే ఉపాద్యాయులు, నిష్టగా చదువు చెప్పటం. 2. చక్కగా చదువుకునే వాతావరణం. 3. చక్కగా చదువుకునే తెలివిగల పిల్లలు, వారి మధ్య ఉత్తమ పోటీ వాతావరణం. వార్తా పత్రికలు ఫాలో అవుతుంటే , ఇహ నుండి ప్రవేశ పరిక్ష రద్దు చేసి లాటరీ పద్దతిలో పిల్లకాయలను ప్రవేశానికి ఎన్నుకుంటారట. దాంతో తెలివిగల పిల్లలు మాత్రమే ప్రవేశిచే స్కుల్లు కాస్తా అందరూ వస్తారు. దాంతో

జగనన్నా పార్టీ పెట్టేయ్ — నా ఓటు నీకే.

జగనన్నా పార్టీ పెట్టేయ్ నా ఓటు నీకే. దమ్మున్న వాడివి, ధనమున్న వాడివి, దుమ్ము రేపగల వాడివి, మనస్సాక్షి ఉన్నా వాడివి, పార్టీ పెట్ట గలవాడివి, పెట్టి నడిపించ గలవాడివి నడిపించి గెలిపించగలవాడివి నువ్వే నువ్వే నువ్వే. jaganannaa-paarTee-peTTEy (Read this in Eng­lish Script, but Tel­ugu Language)

జగన్ సంభావ్యతలు

జగన్ బాగా హడావుడి చేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుంది. నా ఊహాగానాలు. ఇవన్నీ ఊహలే కనుక మరీ సీరియస్గా తీసుకోకండే. కాంగ్రేస్లో ఉంటూ నిత్య అసమ్మతివాదిగా ఉంటాడు. కాంగ్రేస్లో ఉంటూ నిత్య అసమ్మతి వాదిగా ఉంటాడు. దీనివల్ల లైఫ్ టెన్షన్ టెన్షన్. అభిమానులకు మరి కొన్ని గుండె నొప్పులు వస్తాయి. మళ్లీ మళ్లీ ఓదార్పు యాత్రలు ఉండవచ్చు. అధిష్టానం నుండి షోకాజ్ నోటీసులు వస్తాయి, కాని సమాధానం ఏదిచ్చినా సరే తృప్తి పడి సస్పెండ్ చెయ్యరు.

రైల్వే స్టేషన్లే ఎందుకు – రాజకీయాలకు

ఏముంది రైలు దిగక్కరలేదు. మన రైల్వే స్టేషన్లు అసలే చిన్నవి, ప్రయాణీకులే పండుగలకు వెళుతుంటే ఇసుక వేస్తే రాలనంత మంది ఉన్నట్టు కనిపిస్తుంది. రాజకీయ నాయకులు పెద్దగా జన సమీకరణ చేయకుండానే ప్రయాణీకులతో పాటు మరో వెయ్యో రెండు వేలో పోగేస్తే చాలు తమ తమ టీవీ చానల్లలో ఓ లక్షల మంది వచ్చారు అన్న బిల్డప్ ఇప్పించవచ్చు. నిజంగా లక్షల మంది వస్తే మన స్టేషన్లను ఎవరు కాపాడాలి.   రైల్వే స్టేషన్లలో రాజకీయాలను పూర్తిగా నిషేధించాలి.

సమైక్యాంధ్ర గుండె చప్పుడు నేటిది కాదు.

  http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2010/jan/13edit3   సమైక్యవాదం నేటిది కాదు! — వాసిరెడ్డి వేణుగోపాల్‌ సమైక్యాంధ్ర భావన ఇంతకు ముందెన్నడూ లేదని, కేవలం తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకే డబ్బు సంచుల్లోంచి స్పాన్సర్డ్‌ ఉద్యమం పుట్టిందని కేసీఆర్‌తో పాటు పలువురు తెలంగాణ నాయకులు, మేధావులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకోవడానికి పెట్టుబడిదారులు సమైక్యాంధ్ర పేరిట కృత్రిమ ఉద్యమం సాగిస్తున్నారని కూడా ఆరోపణ. ప్రత్యేక తెలంగాణ భావన యాభై ఏళ్ల నాటిదని మీ మాట ప్రకారమే ఒప్పుకుందాం. అయితే ప్రతేక తెలంగాణ వాదానికి ఎంత

మీడియా అత్యాస — కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పొయిందట.

మీడియా వాళ్లు చానళ్లు పెట్టుకున్నారు. చానల్లు పెట్టుకున్నాక డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే, ప్రకటనలు కావాలి కదా. ప్రకటనలు రావాలంటే, ఏందో టీఆర్పీ రేటింగ్ కావాలంట. టీ ఆర్పీ రేటింగ్ కావాలంటే జనాలు చూడాలంట. జనాలు చూడాలంటే వివాదాలు పెంచి పోషించి పెద్దవి చేసి, అగ్గి రాజేసి, గాలి ఊది, అది చేసి ఇది చేసి టీఆర్పీ రేటింగ్ పెంచుకున్నాక   హమ్మయ్య, టీఆర్పీ రేటింగ్ పెరిగింది ఇహ మాకు ప్రకటనలు ఇవ్వండి అని అడిగితే ఏముంది ఇవ్వం పో అన్నారు

తెలంగాణలో పంట నష్టం అంతగా లేదు

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2010/jan/12main41  తెలంగాణలో పంట నష్టం అంతగా లేదు ఉద్యమానికి ఊతం లభిస్తుందనే హరీష్‌ వ్యాఖ్యలు: రఘువీరా తెలంగాణలో పంటలకు అంతగా నష్టం కలుగలేదని, అందుకే కేంద్రం మంజూరు చేసిన పంటల బీమా మొత్తంలో ఆ ప్రాంతానికి నిధులు రాలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి రూ. 800 కోట్ల పంటల బీమా మంజూరు చేసినందుకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు ఢిల్లీ వచ్చిన రఘువీరా మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.

నాయకుడు లేని చోట…

  నాయకుడు లేని చోట…   అక్కిరాజు వ్యాసం ఇక్కడ చదవండి. http://after3beers.com/teluguhome/?p=239 naayakuDu-lEni-chOTa (Read this in Eng­lish Script, but Tel­ugu Language)